మరణాల నివారణకు హెల్మెట్ ధారణ తప్పనిసరి

– సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ జస్టిస్ మనోహర్ సప్రే హైదరాబాద్, సెప్టెంబర్ 11 :: సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే (రిటైర్డ్) పౌరులు హెల్మెట్లు, సీట్ బెల్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు మరణాలను నివారించడానికి కీలకమైన హెల్మెట్, సీట్ బెల్టు ధరించాల్సిన ప్రాముఖ్యతను…
