బలహీనంగా సోషల్ మీడియా చట్టాలు!

దారుణంగా దుర్వినియోగం అవుతున్న సోషల్ మీడియా నియంత్రణకు పటిష్టమైన చట్టాలను రూపొందించాలి మనదేశంలో సోషల్ మీడియా చట్టాలు బలహీనంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణం. ప్రత్యర్థులను దొంగ దెబ్బతీయడానికి స్వార్థపర రాజకీయ నాయకులకు సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది. విజ్ఞానాన్ని పంచు కోవడానికి, సమాచార చేరవేతకు,…