మేం చేయం.. మీరు చేయొద్దు!

– ఇదీ విపక్షాల వైఖరి – ప్రతిదానికీ అడ్డుపడుతున్న కేటీఆర్ – ట్రంప్, ఎలాన్ మస్క్ సంస్థలు రాబోతున్నాయి – నగరాన్ని మంచిగ చేస్తమంటే ఒప్పుకోవడంలేదు – బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్ – ఇళ్లు కోల్పోతున్నవారిని ఆదుకుంటాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – కొత్వాల గూడలో ఎకో హిల్స్ పార్క్ ప్రారంభం హైదరాబాద్,…
