కారు గుర్తు లేకుంటేనే 4వేల సర్పంచ్ సీట్లు గెలిచాం

– ఆ గుర్తు వుంటదనే రేవంత్ ఎంపీటీసీ ఎన్నికలు జరపడంలేదు – ఇక్కడి మైనార్టీ గురుకులం నుంచి 19మంది డాక్టర్లు – సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నిలిచిపోయాయి – కాంగ్రెస్ ఆయా.. బిజిలీ గయా – మాజీ మంత్రి హరీష్‌రావు జహీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: నూతన సర్పంచుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్…
