Tag We will win KLR with huge majority

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 10: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ హరిపూరి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…