Tag #We will stand #by the land victims #KTR

భూ బాధితుల‌కు అండ‌గా వుంటాం: కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30ః వట్టినాగులపల్లిలో భూ నిర్వాసితులకు అండగా వుంటామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. ఇప్పటి వరకు వారి పేరు మీదనే భూమి ఉంది. 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు.…