ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

– సంస్థ అభివృద్ధికి సిబ్బంది మరింత కష్టపడాలి – మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తి – వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ…
