అక్రెడిటేషన్ కార్డులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం

– జర్నలిస్టులను విడదీసి చిచ్చుపెట్టవద్దు – వారిసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం – రెండు కార్డుల విధానం సరైంది కాదు – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్…
