కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సహించం

– పారిశ్రామిక భూములు వెనక్కి తీసుకుంటామంటే ఊరుకోం – ఎకరం రూ.170 కోట్లకు అమ్మినం అంటూ వార్తలు రాయించుకుంటోంది – మరోపక్క అదే ప్రభుత్వం ఎకరం రూ.కోటికి అమ్మడమేమిటి? – ‘హిల్ట్’పై ప్రజలకు వివరించేందుకే పారిశ్రామికవాడల్లో పర్యటనలు – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: ఉద్యోగ ఉపాధి కల్పన కోసం…
