రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 1 తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి…
