ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం

మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్ రెడ్డి సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొడంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు.…