అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం

– తొలి సంతకం దానిపైనే పెడతాం – పంచాయతీలను నాశనం పట్టించారరు – మున్సిపాలిటీలను మురికి కూపం చేశారు – రిటైడర్డ్ ఉద్యోగులకు సొమ్ములు రావడం లేదు – జగిత్యాల సభలో కేసీఆర్ ఘాటు విమర్శలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్20: గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్…
