రాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడగలరా?

– నిజామాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: శ్రీరాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ తోనే…
