గద్దర్ ఆలోచనలకు రూపం కల్పిస్తాం

– ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా హైదరాబాద్ – అవార్డుల ఉత్సవాన్ని ‘న భూతో న భవిష్యత్తు’లా నిర్వహించాలి – ఫిలిం అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా…
