అందరి బాగోతాలను బయటపెడతాం

– ఫోరెన్సిక్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు – త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ – ధరణి పోర్టల్ లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు – 9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ధరణి…
