2-బిహెచ్ కే కేటాయింపులు పూర్తి చేస్తాం

– 99 రోజుల ప్రణాళికలో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ – త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్ నాటికి మరో లక్ష పూర్తి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో…
