నిజామాబాద్ తిరిగి ఇందూరుగా మార్చి తీరుతాం

– ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం – రాముడికి సభ్యత్వం ఉందంటూ ఎంపి అరవింద్ వ్యాఖ్య నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: నూటికి నూరు శాతం ఇందూర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దీనిపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.…
