రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్‌ను గద్దె దించుతాం
అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్ష కుటుంబ పాలనను అంతం చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ దారిలో నడవాలన్న వివేక్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 14 : రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్ష అని ఆయన…
