గెలిపించే బాధ్యత మీది – అభివృద్ది బాధ్యత మాది

– పనులు చేయని గులాబీ కాంట్రాక్టర్లను ఇంటికి పంపిస్తాం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి తొర్రూరు/వర్ధన్నపేట/స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదని, మీ ప్రాంత అభివృద్ది, మీ సంక్షేమం బాధ్యతను తాను తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…
