హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

– కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: సోమనాథ్ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్-2026 సందర్భంగా పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి…
