వీబీ-జీ రాం జీపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

– పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీతోపాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్…
