జాతీయ పండుగగా గుర్తించాలని కోరాం

– కేంద్ర మంత్రుల రాకతో కల సాకారమవుతుందని ఆశ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క-సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి…
