‘ప్రగతి ప్రణాళిక’తో ప్రజలకు చేరువయ్యాం

– కొన్ని విభాగాలు ఇంకా ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి – చేపట్టిన కార్యక్రమాలకు అన్ని శాఖలు ప్రచారం కల్పించాలి – మీడియా, డిజిటల్ మీడియా ద్వారా చేసిన పనులకు ప్రాచుర్యం – క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులపై చర్యలు తప్పవు – ప్రగతి ప్రణాళికపై సచివాలయంలో సిఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: ప్రజా పాలన…
