యుద్దం వేళ ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం

– ఇంధనంపై ప్రజలను భయపెట్టే యత్నాలు జరిగాయి – సమర్థంగా సవాళ్లను అధిగమంచగలిగాం – రాజస్థాన్‌లో గ్రీన్ రిఫైనరీని ప్రారంభించిన ప్రధాని మోదీ జయపుర, జులై 4: పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో ఇంధన సంక్షోభాన్ని విజయవంతం ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయాలు చేశారు. కానీ వారి కుట్రలు…
