పోలవరం- నల్లమల్ల సాగర్‌ను వ్యతిరేకిస్తున్నాం

– ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్‌ఎంబీకి లేఖ రాశాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: పోలవరం- నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న…
