మోదీ దుర్మార్గాలపై యుద్దం చేయాలి

– ఇరాన్ లాంటి దుస్థితి భారత్‌కు రాకూడదు – మోదీ తీరుతో ప్రమాదంలో దేశ పరిస్థితి – వికారాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ – శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ…
