ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలి

– డిజిటల్, మౌలిక సదుపాయాల్లో భారత్ అద్భుత ప్రగతి – ఏఐతో ఉద్యోగాలకు ముప్పు -కొలంబియా బిజినెస్ స్కూల్ చర్చా గోష్ఠిలో కేటీఆర్ న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.…
