హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా ఎమ్మెల్యే హరీష్ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని…