బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాం

– కులగణన చేపట్టాం – రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది – కోర్టుల ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు జరుపుతున్నాం – కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు – కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – వైరా ఎన్ఎస్పి కాలువకు గోదావరి నీళ్లు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్…
