పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసి చూపించాం

– ములుగు అభివృద్ధిపై మంత్రి సీతక్క సవాల్ – 105 గ్రామాల్లో 85మందికి పైగా కాంగ్రెస్ సర్పంచ్‌లు – కార్యకర్తలకే ఈ విజయం అంకితం – బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై మంత్రి సీతక్క ఆగ్రహం ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి…
