గ్రీన్‌లాండ్‌లో ఏం జరుగుతోందో మాకు అనవసరం

– ట్రంప్ వ్యాఖ్యాలపై దుమారం – జాతీయ భద్రతా మండలిలో వీటిపై పుతిన్ కౌంటర్ మాస్కో, జనవరి 22: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ భద్రతకు చైనా, రష్యా నుంచి ముప్ప్పు పొంచి ఉందని చేసిన ఆరోపణలను మాస్కో తిప్పికొట్టింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా…
