సింగరేణిపై దుష్ప్రచారం.. కట్టుకథలు

– సైట్ విజిట్ నిబంధన గతంలో ఉన్నదే – ఎవరి ప్రయోజనం కోసం..ఎవరు చేస్తున్నారు – ఒకరు కథనం..మరొకరు లేఖ.. ఇంకొకరు విచారణ – వీరికి ఉన్న సబంధం ఏమిటో ప్రజలకు తెలియాలి – సింగరేణిపై కిషన్ రెడ్డి విచారణను స్వాగతిస్తున్నాం – అన్ని వ్యవహారాలపై విచారణ జరగాలన్నదే తన అభిప్రాయం – మీడియా సమావేశంలో…
