అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం

– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మీదే – బీఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: తెలంగాణ అసెంబ్లీలో బ్జడెట్ చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని,…
