మున్సిపల్ ఎన్నికలకు మేం సిద్దం

– స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు – కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం – మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: మున్సిపల్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తివేయటం…
