Tag #We are not opposing #the Musi project #we are opposing #demolition of houses

ప్రాజెక్టును కాదు.. ఇళ్లు కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నాం

– మూసీ పున‌రుజ్జీవంపై బీజేపీ చీఫ్‌ రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా…