ఇందిరాగాంధీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం

– ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారని, పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఆమెకే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.…
