జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మీడియా అకాడమి ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమిలో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు…
