ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ ముందున్న ఇనుప కంచెను తొలగించడం ద్వారా…
