మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : – రూ.3.17 కోట్ల పనుల శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి ఇల్లెందు, ప్రజాతంత్ర, జనవరి 8ః ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లెందు…
