Tag wayanad victims

వయనాడ్‌ ‌బాధితులకు సీతక్క పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్24: ఆపదలో ఉన్నామంటే నేనున్నాంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల ప్రకతి భీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ ‌బాధితులకు ఆమె ఆర్థిక సహయం చేశారు. వయనాడ్‌ ‌జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను…