ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యుసీ అనుమతి వచ్చాకే నీటి నిల్వ

– ప్రజల ప్రాణ భద్రతకే అత్యంత ప్రాధాన్యం – రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదే – భద్రాచలంతోపాటు దిగువన ఉన్న 40 గ్రామాల భద్రతలో రాజీ లేదు – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల…
