జలమే జీవనం, నీరే ప్రాణాధారం..!
ప్రకృతికి సవినయ ప్రణతులు. ప్రకృతి ప్రసాధించిన సహజ వనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమ వనరులను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాదిస్తూ మనవ జీవితాలు సుసంపన్నం అవుతున్నాయి. నీరు ప్రాణాధారమయ్యింది.…