ఉమ్మడి ఏపీ నాటి జల దోపిడీ పునరావృతం

– పట్టించుకోని ప్రభుత్వం -మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు సూర్యాపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సమైక్యాంధ్రలో మాదిరిగానే జల దోపిడీ మొదలైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నీళ్లు దోపిడీకి గురవుతూ హక్కులకు భంగం వాటిలోతోందన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేంటని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.…
