Tag Water Conservation

నీటి సంక్షోభం–పండుగల వృథా–పర్యావరణ బాధ్యత

పండుగల ఆనందం పర్యావరణానికి భారంగా మారకూడదు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రకృతిని పరిరక్షించుకోవడం నేటి తరం బాధ్యత.  పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. అవి మన జీవితాల్లో ఆనందాన్ని, ఆధ్యాత్మికతను, పరస్పర అనుబంధాన్ని పెంచాలి. కానీ పండుగల పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రజల జీవితాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతూ, పర్యావరణాన్ని కలుషితం చేయడం…