జల సంరక్షణతోనే జన రక్షణ

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ తొలి స్థానం పొందడంలో కీలక పాత్ర పోషించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోకెల్లా తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా…
