యాదాద్రిలో వైభవంగా నీరాట్టోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గోదా అమ్మవారి నీరాట్టోత్సవలు ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు గోదా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ సన్నపనం నిర్వహించారు తదుపరి లక్ష్మి…
