పాలమూరుకు నీళ్లు, నిధులు ఇస్తా

– అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలనుకున్నాం – కేసులు వేసి పనులకు అడ్డుపడిన బీఆర్‌ఎస్ నాయకులు – మక్తల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ప్రజా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు.. ఏ రైతుకూ…
