ఈ–వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ ప్రతి పౌరుడి బాధ్యత

“కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం వంటి హానికర పదార్థాలు ఉంటాయి. వాటిని విచక్షణారహితంగా పడేయడం, కాల్చడం లేదా అనధికారికంగా విడదీయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు, మొక్కలపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. అదే సమయంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో రాగి, అల్యూమినియం…
