కాంగ్రెస్ మోసానికి బుద్ధి చెప్పండి

– బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చేసిందేమీ లేదు – మత రాజకీయాలకే బీజేపీ పరిమితం – సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీ రద్దుచేశారు – ఇక్కడి నేతన్నలకు తీరని అన్యాయం చేశారు » కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కేటీఆర్ వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
