జీహెచ్‌ఎంసీలో వార్డుల పునర్విభజన

– నేతలనుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు – ప్రభుత్వ తీరును తప్పు పడుతున్న ఎమ్మెల్యేలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 15: జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో 300 వార్డులు ఏర్పడ్డాయి. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం…
